About the writer
Sri S.V.M. Sastry, now working as Senior Consultant in Parampara Family Business Institute (PFBI) was a retired General Manager of State Bank of Hyderabad. After retirement, he joined GMR group in 2004. He was instrumental in setting up Family Office which functioned as nodal point for conducting family meetings to shape the Family Constitution, the first version of which was signed by GMR Family in 2007. There after he worked with leading legal experts to create Trusts in the names of the four family branches which were given 25% of ownership share each.
He has acquired rich academic knowledge by reading prominent books and on family business, attending national and international conferences and practical knowledge of family business by working with GMR family to put in place family Constitution and legal documents. He was a speaker in many Awareness Programs conducted by CII, YEO, and Chamber of Commerce etc. He took sessions on family business to MBA students on Narsi Monji Management Institute, Bangalore. He conducted, one to one, educational sessions to a few leading families in Business to create awareness and guide them on family governance. He wrote 5 case studies on family business including 3 primary cases. In 2020 he authored a book in Telugu on Family Business published by EMESCO books, a leading publisher in Telugu books.
He is now working on book on Family Business in English and continue to research in family Business literature.
He is based in Hyderabad and can be contacted on 9980137234
Ayana kuTumba vyaapaarala mIDa saiddhantika parjnanam adhyanam valla, jaatIya antarjaatIya sabhalu samavEsaalalo paalgonaTam vallanu, ji. Em. Ar kuTumba raajyaangam, nyaaya patra rachanaa kaaryakramaallO pratyasha paatra vahinchaTam valla anubhava parijnaananni pondaaru.
శ్రీ ఎస్. వి. ఎం. శాస్త్రి ప్రస్తుతం ఫామిలీ బిజినెస్స్ ఇన్స్టిట్యూట్ (PFBI) లో సీనియర్ కన్సల్టంట్ గా పనిచేస్టు న్నారు. స్టేట్ బేంక్ ఆఫ్ హైదరాబాద్ లో జెనరల్ మేనేజరు గా రెటైర్ అయ్యారు. రెటైర్మెంటు తర్వాత జీ ఎం ఆర్ గ్రూపు లో సలహాదారుగా గా చేరి, ఫామిలీ ఆఫీసు స్థాపించి- వారి కుటుంబ రాజ్యాంగ రచనలో ముఖ్యపాత్ర వహించారు. అనేక కుటుంబ పాలసీ ల రచనకొరకై కుటుంబ సమావేశాలు నిర్వహించి, చర్చల లో పాల్గొన్నారు. ఆవిధంగా కుటుంబరాజ్యాంగ రచన పూర్తి చేయటం లో కుటుంబానికి తోడ్పడ్డారు. ఆతర్వాత లీగల్ పత్రాలు రాసుకోవటము, ట్రస్టులు స్థాపించటం కోసం ప్రముఖ న్యాయవాద కంపెనీలతో కలిసి పనిచేసారు
కుటుంబ పాలనా విధానాలని గురించి విస్తృతంగా విద్యా కార్యక్రమాలు నిర్వహించేందుకు జీ ఎం ఆర్ కుటుంబము పరంపరా ఫామిలీ బిజినెస్స్ ఇన్స్టూట్ (PFBI) స్థాపించాలని సంకల్పించటం వల్ల – PFBI స్తాపిoచటం లొ కీలక పాత్ర వహించారు.
కుటుంబ పాలనా విధానాలని గురించి విస్తృతంగా విద్యా కార్యక్రమాలు నిర్వహించేందుకు జీ ఎం ఆర్ కుటుంబము పరంపరా ఫామిలీ బిజినెస్స్ ఇన్స్టూట్ (PFBI) స్థాపించాలని సంకల్పించటం వల్ల – PFBI స్తాపిoచటం లొ కీలక పాత్ర వహించారు.
ఆయన కుటుంబ వ్యాపారాల గురించి సైద్ధాంతిక పరిజ్ఞానం అధ్యయనం వల్ల, జాతీయ అంతర్జాతీయ సభలు సమావేశాలలో పాల్గొనటం వల్లనుపొందారు. జి. ఏం. ఆర్ కుటుంబ రాజ్యాంగం, న్యాయ పత్ర రచనా కార్యక్రమాల్లో ప్రత్యక్ష పాత్ర వహించటం వల్ల అనుభవ పరిజ్ఞానాన్ని పొందారు
2020 లొ తెలుగులో ‘కుటుంబ వ్యాపారాలు- తరతరాలుగ కొనసాగేందుకు విజయ సూత్రాలు’ అనే పుస్తకం ఎం ఎస్ కో వారిద్వారా ప్రకాశింప చేసారు, ఇప్పుడు ఇంగ్లీషులో కుటుంబ వ్యాపారాలని గురించి ఒక పుస్తకం రాస్తున్నారు. కుటుంబ వ్యాపారం మీద ప్రముఖ పుస్తకాలు, వ్యాసాలు పరిశొధన కొరకు నిరంతరం అధ్యయనం చేస్తుంటారు.
ఆయన హైదరాబాద్ లో ఉంటారు. ఫోను- 99801 37234 పై సంప్రదించవచ్చు.